మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి


విశేషం: ఈ శ్రీ శివ అష్టోత్తర శతనామావళిని భక్తితో జపిస్తే పాపాలు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శైవాగమాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోమవారం మరియు ప్రదోష కాలంలో పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది.


ఓం శివాయ నమః ।
ఓం మహేశ్వరాయ నమః ।
ఓం శంభవే నమః ।
ఓం పినాకినే నమః ।
ఓం శశిశేఖరాయ నమః ।
ఓం వామదేవాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం కపర్దినే నమః ।
ఓం నీలలోహితాయ నమః ।
ఓం శంకరాయ నమః ॥ 10 ॥

ఓం శూలపాణయే నమః ।
ఓం ఖట్వాంగినే నమః ।
ఓం విష్ణువల్లభాయ నమః ।
ఓం శిపివిష్టాయ నమః ।
ఓం అంబికానాథాయ నమః ।
ఓం శ్రీకంఠాయ నమః ।
ఓం భక్తవత్సలాయ నమః ।
ఓం భవాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం త్రిలోకేశాయ నమః ॥ 20 ॥

ఓం శితికంఠాయ నమః ।
ఓం శివాప్రియాయ నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం కపాలినే నమః ।
ఓం కామారయే నమః ।
ఓం అంధకాసురసూదనాయ నమః ।
ఓం గంగాధరాయ నమః ।
ఓం లలాటాక్షాయ నమః ।
ఓం కాలకాలాయ నమః ।
ఓం కృపానిధయే నమః ॥ 30 ॥

ఓం భీమాయ నమః ।
ఓం పరశుహస్తాయ నమః ।
ఓం మృగపాణయే నమః ।
ఓం జటాధరాయ నమః ।
ఓం కైలాసవాసినే నమః ।
ఓం కవచినే నమః ।
ఓం కఠోరాయ నమః ।
ఓం త్రిపురాంతకాయ నమః ।
ఓం వృషాంకాయ నమః ।
ఓం వృషభారూఢాయ నమః ॥ 40 ॥

ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః ।
ఓం సామప్రియాయ నమః ।
ఓం స్వరమయాయ నమః ।
ఓం త్రయీమూర్తయే నమః ।
ఓం అనీశ్వరాయ నమః ।
ఓం సర్వజ్ఞాయ నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ।
ఓం హవిషే నమః ।
ఓం యజ్ఞమయాయ నమః ॥ 50 ॥

ఓం సోమాయ నమః ।
ఓం పంచవక్త్రాయ నమః ।
ఓం సదాశివాయ నమః ।
ఓం విశ్వేశ్వరాయ నమః ।
ఓం వీరభద్రాయ నమః ।
ఓం గణనాథాయ నమః ।
ఓం ప్రజాపతయే నమః ।
ఓం హిరణ్యరేతసే నమః ।
ఓం దుర్దర్శాయ నమః ।
ఓం గిరీశాయ నమః ॥ 60 ॥

ఓం గిరిశాయ నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం భుజంగభూషణాయ నమః ।
ఓం భర్గాయ నమః ।
ఓం గిరిధన్వనే నమః ।
ఓం గిరిప్రియాయ నమః ।
ఓం కృత్తివాససే నమః ।
ఓం పురారాతయే నమః ।
ఓం భగవతే నమః ।
ఓం ప్రమథాధిపాయ నమః ॥ 70 ॥

ఓం మృత్యుంజయాయ నమః ।
ఓం సూక్ష్మతనవే నమః ।
ఓం జగద్వ్యాపినే నమః ।
ఓం జగద్గురవే నమః ।
ఓం వ్యోమకేశాయ నమః ।
ఓం మహాసేనజనకాయ నమః ।
ఓం చారువిక్రమాయ నమః ।
ఓం రుద్రాయ నమః ।
ఓం భూతపతయే నమః ।
ఓం స్థాణవే నమః ॥ 80 ॥

ఓం అహిర్బుధ్న్యాయ నమః ।
ఓం దిగంబరాయ నమః ।
ఓం అష్టమూర్తయే నమః ।
ఓం అనేకాత్మనే నమః ।
ఓం సాత్త్వికాయ నమః ।
ఓం శుద్ధవిగ్రహాయ నమః ।
ఓం శాశ్వతాయ నమః ।
ఓం ఖండపరశవే నమః ।
ఓం అజాయ నమః ।
ఓం పాశవిమోచకాయ నమః ॥ 90 ॥

ఓం మృడాయ నమః ।
ఓం పశుపతయే నమః ।
ఓం దేవాయ నమః ।
ఓం మహాదేవాయ నమః ।
ఓం అవ్యయాయ నమః ।
ఓం హరాయ నమః ।
ఓం పూషదంతభిదే నమః ।
ఓం అవ్యగ్రాయ నమః ।
ఓం దక్షాధ్వరహరాయ నమః ।
ఓం హరాయ నమః ॥ 100 ॥

ఓం భగనేత్రభిదే నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం సహస్రాక్షాయ నమః ।
ఓం సహస్రపాదే నమః ।
ఓం అపవర్గప్రదాయ నమః ।
ఓం అనంతాయ నమః ।
ఓం తారకాయ నమః ।
ఓం పరమేశ్వరాయ నమః ॥ 108 ॥


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..